ELR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో మంగళవారం స్థానిక ఎన్జీవో సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందించి సేవలపై ప్రజలను చైతన్య పరచాలాన్నారు. అలాగే ప్రజలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు వారధిగా పని చేయాలని సూచించారు.