NRML: వినాయక చవితి సందర్భంగా నిర్మల్ కలెక్టరేట్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. పండుగలను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని, ప్రజలందరూ చట్టాలు, నియమాలను పాటించాలని సూచించారు.