NZB: మోపాల్ మండలం కులాస్పూర్కు చెందిన విద్యార్థి అదృశ్యమైన విషయం తెలిసిందే. ఎస్సై సుస్మిత ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో బాలుడిని పోలీసులు గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి బాలుడి ఎస్సై సుస్మిత అప్పగించారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.