KMM: నామినేషన్ కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కార్యక్రమాన్ని, పకడ్బందీగా ప్రశాంతంగా జరపాలని ఎన్నికల పర్య వేక్షణ అధికారి విజేత అన్నారు. ఇవాళ ముగ్గు వెంకటాపురం, పెద్ద కోరుకొండి, లింగాల, వెంకటాపురం నామినేషన్ సెంటర్లలో ఆమె పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, కార్యదర్శి, తదితర అధికారులు పాల్గొన్నారు.