AP: వ్యవసాయరంగంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అనిత తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు స్థలం ఇచ్చిన ఏడాదిలోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. స్క్రబ్ టైఫస్పై ఆందోళన అవసరం లేదన్నారు.