AP: సూపర్ -6 సూపర్ హిట్ అయిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సూపర్ -6పై మాట్లాడే అర్హత జగన్కు లేదని విమర్శించారు. 18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 2 నెలలకు ఒకసారి బెంగళూరు నుంచి జగన్ విమర్శలు చేస్తే ఎవరు నమ్ముతారన్నారు.
Tags :