CTR: కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు వరకు ఉద్యమం ఆగదని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కృపాలక్ష్మీ తెలిపారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో అత్యధికంగా 65 వేలకు పైగా సంతకాల సేకరించి డిజిటలైజేషన్ చేపట్టామన్నారు. నియోజకవర్గ పరిశీలకులు వల్లివేడు రాజారెడ్డి గురువారం పర్యవేక్షించారు.