బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అయితే.. తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కోట్లలో నష్టం వాటిల్లిందని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకు అందుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ వాటిని తెగ షేర్ చేస్తున్నారు.
ఫైనల్‌గా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్టేట్ ఇచ్చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. దీంతో.. సోషల్ మీడియాలో దేవర ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
హిందూ సంప్రదాయంలో పండుగలకు ప్రత్యేకత ఉంటుంది. అయితే అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కొన్ని వస్తువులను కొనడం, దానం చేయడం వంటివి చేయాలి. మరి ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.
తెలుగులో నటించిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్‌కు టాలీవుడ్లో నటించేప్పుడు ఆసౌకర్యంగా ఉంటుందట. అసలు స్వేచ్చ ఉన్నట్లు అనిపించదు అంటుంది.
దేశంలో ఎన్నికల హీట్ ఉన్న నేపథ్యంలో పోలిటికల్ సినమా వస్తే ఆ ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా ఉంటుంది. మరీ ఈ సమయంలో రాజకీయాలను, జర్నలిజం బ్యాగ్‌డ్రాఫ్‌లో తెరకెక్కిన చిత్రం ప్రతినిధి2. జర్నలిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మూర్తి దేవగుప్తపు దర్శకత్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఈరోజు తెరుచుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో సహా తొలిపూజ నిర్వహించారు. ఇక దేశ నలుమూలల నుంచి భక్తులు కదలి వచ్చారు.