ప్రకాశం: గిద్దలూరు రైల్వే రక్షక దళం ఇన్స్పెక్టర్ నాగభూషణం ఆదేశాల మేరకు.. మండలంలోని కేఎస్ పల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, పశువుల కాపరులకు మంగళవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రైలు పట్టాల వెంబడి పశువులను మేతకు ఎవరు తోలుకొని వెళ్లవద్దని,ఆయన అన్నారు.