KNR: జిల్లాలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులు మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. GST పెంపు ధరలు, ముడి సరుకులు, ట్రాన్స్‌ఫోర్ట్ ధర పెరగడం వలన పాత ధరల్లో తాము పనులు చేయలేకపోతున్నామన్నారు. ఒక ధరను నిర్ణయించి వాటిని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా 12, 13, 14వ తేదీల్లో బంద్ నిర్వహిస్తున్నామన్నారు.