TG: సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జన్వాడ ఫామ్‌హౌజ్‌పై డ్రోన్ ఎగరేశారంటూ 2020 మార్చిలో రేవంత్‌పై కేసు నమోదైంది. తప్పుడు కేసులు బనాయించి రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారని రేవంత్ న్యాయవాది పేర్కొన్నారు. పీపీకి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.