కడప: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని హోటల్స్‌లో ఎట్టి పరిస్థితులలో ప్లాస్టిక్ వాడరాదని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రజారోగ్యం ఇబ్బందితో కలిసి పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న పలు హోటళ్లను తనిఖీ చేశారు. ప్లాస్టిక్ నిషేధంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.