ఓటు హక్కు శక్తి ఏంటో చాలా మందికి తెలియదు. అందుకే నేనొక్కడిని వేయకపోతే ఏంటి అనుకుంటారు. చరిత్రలో ఒక్క ఓటు వలన జరిగిన పరిణామాలు తెలుసుకుంటే మన ఓటు విలువ ఏంటో తెలుస్తుంది. అందుకోసం కొన్ని సంఘటను మీ కోసం.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌పై భారీ జారిమాన విధించి ఐపీఎల్ యాజమాన్యం. మొత్తం టీం అంతా దీనికి బాధ్యత వహించాలని చెప్పారు. గత రాత్రి సీఎస్కెతో జరిగిన ఉత్కంఠపోరులో జీటీ గెలిచింది.
బాల్యం వివాహం జరుగుతుందని తెలుసుకున్న అధికారులు వధువు ఇంటికి వచ్చి తల్లిదండ్రులను పెళ్లి రద్దుకు ఒప్పించారు. విషయం తెలుసుకున్న వరుడు కోపం అమ్మాయి తల నరికి పారిపోయాడు. అతని కోసం వెతికితే ఓ చెట్టుకు ఉరేసుకొని కన్పించాడు.
ఓటు హక్కును వినియోగించుకోవాలంటే చాలా మంది ఆధార్ కార్డు మాత్రమే గుర్తింపు కార్డుగా చూపించాలి అని నమ్ముతారు. కానీ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు 11 కార్డులలో ఏదైనా చూపించి మీ ఓటును వినియోగించుకోవచ్చు. మరవెంటో చూద్దాం.
ఈ రోజు(2024 April 11th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఓ దుండగుడు ముఖానికి ముసుగు ధరించి దారుణానికి పాల్పడ్డాడు. బెల్ట్‌ను మహిళ మెడకు బిగించి, ఈడ్చుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సైకో జగన్ ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దారుణమని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు.
జపాన్‌లో యువత ఇప్పుడు మరొక ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనే ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మరి ఈ ట్రెండ్ గురించి పూర్తిగా వివరాల్లో తెలుసుకుందాం.