ఈ రోజు(2024 April 12th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సీతాపూర్‌కు చెందిన పల్హాపూర్ గ్రామానికి చెందిన అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాలనపై మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించబోతుందని, ఆ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు కడపలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ఆర్ దేశం మొత్తానికి దారిచూపించారన్నారు.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. రౌడీ హీరోగా దూసుకుపోతున్న విజయ్.. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో ఫస్ట్ అలా కనిపించబోతున్నాడనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ ఏ సినిమాలో?
ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన వీడియోలు.. చూస్తే ఔరా అనాల్సిందే. అసలు.. నంద్యాలలో ఐకాన్ స్టార్ క్రేజ్ చూస్తే సోషల్ మీడియానే ఊగిపోతోంది. ఇక నంద్యాలకు బన్నీ అందుకోసమే వెళ్లానని చెప్పుకొచ్చాడు.
కాంగ్రెస్‌కు సర్జికల్ స్ట్రయిక్ చేసే దమ్ము, ధైర్యం లేదని కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి కాంగ్రెస్ చేసింది ఏమి లేదని వెల్లడించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.