ATP: మంత్రుల కమిటీ సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి మెజారిటీ నిధులను సీఆర్డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశామని తెలిపారు. ప్రభుత్వ నిధులను ఖర్చు పెట్టడం లేదన్నారు.