VSP: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జగదాంబ జంక్షన్ వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని జనసేన పార్టీజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసైనికులు, వీర మహిళలతో కలిసిభారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిఠాపురంలో 14వ తేదీన జరిగే భారీ సదస్సుకు భారీగా తరలి రావాలని ఆవిష్కరించారు.