NDL: టీడీపీ MLA కోటాలో మరోసారి MLC అవకాశాన్ని దక్కించుకున్న టీడీపీ సీనియర్ నేత, MLC బీటీ నాయుడుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకంక్షాలు తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని, అందులో భాగంగానే బీటికి మరోసారి MLCగా అవకాశం కల్పించినట్లు బీసీ పేర్కొన్నారు. కాగా, నామినేషన్ అనంతరం సచివాలయంలో మంత్రి బీసీని బీటీ కలిశారు.