ELR: తాడేపల్లి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం ఏలూరు జిల్లా వైసీపీ యువ నాయకులు పారిశ్రామికవేత్త కేసరి నితిన్ రెడ్డి, ఏలూరు జిల్లా మహిళ అధ్యక్షురాలు సరిత విజయ భాస్కరరెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీ వల ఏలూరు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.