MDK: నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్ మోల్సాబ్ కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు సహకరించిన ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపారు.