SRPT: నడిగూడెం మండల నూతన తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టిన బి.రామకృష్ణారెడ్డిని నడిగూడెం గ్రామ బీఆర్ఎస్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం బీఆర్ఎస్ గ్రామ శాఖా అధ్యక్షులు బోనగిరి ఉపేందర్, నాయకులు మహమ్మద్ రఫీ, దున్న ప్రవీణ్, తంగేళ్ల లింగయ్య, గంటేపంగు సుదీప్ పాల్గొన్నారు.