ADB: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో గెలుపొందిన పింగిలి శ్రీపాల్ రెడ్డిని పీఆర్టీయూటీఎస్ ADB జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. జిల్లాధ్యక్షుడు కృష్ణ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ స్వామి, నాయకులు రాజు, ఈశ్వర్, రవి, తదితరులున్నారు.