AP: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 5 కేసుల్లో ఆయనకు 41-ఏ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నేడు విచారణకు హాజరుకావాలని ఒంగోలు వైసీపీ ఆఫీస్‌లో చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు.