JGL: నిరుపేద కుటుంబానికి చెందిన, లైసెట్టి గంగారాజం కుమారుడు శ్రవణ్ (23) దహన సంస్కారాలకు శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో 5 వేల రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించారు. ఇట్టి సేవా కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.