AP: విజయవాడ సీఐడీ కార్యాలయానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేరుకున్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. అక్రమంగా పోర్టు వాటాలు బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై CIDకి కేవీ రావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Tags :