TG: KCR పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. KCR తరఫున వాదిస్తున్న న్యాయవాది సుందరం.. ‘కమిషన్ నివేదిక కాపీని మాకు ఇవ్వలేదు. అలాగే వ్యక్తిపై ఆరోపణలు ఉంటే ఇవ్వాల్సిన సెక్షన్ 8B నోటీసులు కూడా ఇవ్వలేదు. 600 పేజీల నివేదికను అధ్యయనం చేసి బ్రీఫ్ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ.. 60 పేజీల నివేదిక కూడా ఇవ్వలేదు’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.