MNCL: పరిసరాల పరిశుభ్రత అతి ముఖ్యమని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.