KRNL: జిల్లాలో రెండో విడతలో ఐదు బార్లకు లైసెన్సుదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జాయింట్ కలెక్టర్ డా. నవ్య నేతృత్వంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించారు. మొత్తం 26 బార్లకు దరఖాస్తులు కోరగా, 24కు అప్లికేషన్లు వచ్చాయి. ఈ లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ. 5.15 కోట్లు ఆదాయం లభించిందని తెలిపారు.