GNTR: గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తపై ఉందని వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ అన్నారు. పెదకాకానిలో శుక్రవారం రాత్రి మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన ముఖ్య నాయకులతో అంబటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులకు పలు సూచనలు, సలహాలు అందించారు.