KRNL: ఏపీ శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్గా ఇటీవల నియమితులైన ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఇవాళ ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. BTకి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై CM పలు సూచనలు చేశారు. శాసనసభ్యుల గౌరవాన్ని కాపాడటం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.