SRPT: కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో యాదవ ఉద్యోగ సంఘం శ్రఆధ్వర్యంలో ఉత్తమ యాదవ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ MLA బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. బడుగుల సైదులు, రాజుల లక్ష్మీ నారాయణ, ముక్కామల జానకిరాములు, బొల్లం వెంకటేశ్వర్లు తదితరులను ఘనంగా సన్మానించారు.