BDK: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మణుగూరు మండలం హనుమాన్ టెంపుల్ క్రాస్ రోడ్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆనాడు చాకలి ఐలమ్మ చూపిన తెగువ ధైర్యసారసాలు పోరాట స్ఫూర్తి నెమరు వేసుకున్నట్లు అన్నారు.