TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించేందుకు చీఫ్ జస్టీస్ అపరేష్ కుమార్ స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ విజయ సేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్లతో ఈ బెంచ్ ఏర్పాటైంది. సాయత్రం 5 గంటకు ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు.