టాలీవుడ్ హీరో సుహాస్ రెండోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సుహాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోసారి తనకు కుమారుడు పుట్టాడని తెలుపుతూ.. ఆసుపత్రిలో ఉన్న ఫొటో షేర్ చేశారు. కాగా, సుహాస్ దంపతులకు గతేడాది జనవరిలో బాబు పుట్టాడు.