కృష్ణా: గుడివాడలోని టిడ్కో కాలనీలో ఎస్త్సె చంటిబాబు వాహనాల తనిఖీలను శనివారం చేపట్టారు. ప్రజల భద్రత కోసం, రహదారి ప్రమాదాలు నివారించేందుకు, నేర నివారణ దృష్ట్యా వాహనాల పత్రాలు, హెల్మెట్ వినియోగం, లైసెన్స్ తదితర ధ్రువపత్రాలను పరిశీలించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్త్సె చంటిబాబు సూచించారు.