AP: శాసనమండలిలో మరో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు, ఆక్వా కల్చర్ చట్టసవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. అలాగే, మండలిలో సూపర్-6పై లఘుచర్చ కొనసాగుతోంది.
Tags :