TG: ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి అమెరికా ఒక్కటే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యువత దగ్గర స్కిల్ ఉంటే.. ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలన్నారు. స్కిల్ లేకుండా ఇంజినీరింగ్ పట్టా ఉంటే నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదన్నారు. అందుకే రూ. 2400కోట్లతో 65 ఏటీసీలను తీర్చిదిద్దామన్నారు.