WGL: ఖానాపురం మండలంలోని నాజీ తండా గ్రామంలో లంబాడీ జేఏసీ నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. డాక్టర్ జాటోత్ ఉదయ్ సింగ్ నాయక్ ఆదేశాలతో, మండల లంబాడీ జేఏసీ అధ్యక్షులు గుగులోతు కిషన్ నాయక్, జాటోత్ సదర్ లాల్, ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా అజ్మీరా రమేష్ నాయక్, కో-కన్వీనర్‌గా లావుడ్యా ప్రశాంత్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.