పారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో IND ఆర్చర్ శీతల్ దేవి స్వర్ణం సాధించింది. ఉమెన్స్ కాంపౌండ్ ఓపెన్ ఫైనల్లో ఓజ్నూర్(TUR)ను ఓడించి, ఈ విభాగంలో పసిడి సాధించిన తొలి IND ఉమెన్‌గా నిలిచింది. అంతకుముందు కాంపౌండ్ ఉమెన్స్ ఓపెన్‌లో సరితతో కలిసి సిల్వర్, కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఓపెన్‌లో తోమన్తో కలిసి బ్రాంజ్ గెలిచింది.