ATP: పెద్దవడుగూరు మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి గుడి అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ. 2,00,000 విరాళంగా అందజేశారు. దేవాలయ అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ మొత్తంలో విరాళం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. దాతలు చాలామంది ముందుకు వస్తున్నారని వివరించారు.