WGL: ఉమ్మడి జిల్లాలో 294 మద్యం దుకాణాల కోసం రూ.500 కోట్ల ఆదాయం లక్ష్యంగా టెండర్లు ఆహ్వానించారు. గతంలో 15,926 దరఖాస్తులతో రూ.319 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య 18,000-20,000 మధ్య ఉండవచ్చని అంచనా. మద్యం వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ లక్ష్యం సాధ్యమని అధికారులు భావిస్తున్నారు. ఈసారి ఎన్ని దరఖాస్తులు రావచ్చు? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.