కరూర్ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 33 మంది మృతి చెందారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్థాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులు ఆదేశించారు. అలాగే గాయపడిన వారిని సహయం చేయాలని కరూర్ ప్రాంత వాసులకు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారిని రేపు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించనున్నట్లు తెలిపారు.