VZM: ఎల్. కోట మండల కేంద్రం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆదివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారంటే నిలబెట్టుకొనే తత్వం అని, దానికి నిదర్శనమే మెగా డీఎస్సీ అని చెప్పారు. 16వేల ఉపాద్యాయుల ఉద్యోగుల భర్తీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అభివర్ణించారు.