TG: ఎంజీబీఎస్ నుంచి బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. మూసీ వరద ఉద్ధృతి తగ్గడంతో.. ఆర్టీసీ సిబ్బంది అక్కడ పేరుకుపోయిన బురదను తొలగించారు. దీంతో ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బస్‌స్టేషన్ ప్రయాణికులతో కళకళలాడుతోంది.
Tags :