SRD: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రావిణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.