BDK: అశ్వాపురం AISF ఆధ్వర్యంలో షాహిద్ భగత్ సింగ్ 118వ జయంతి ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి అని కొనియాడారు.