ATP: అనంతపురంలోని అలెగ్జాండర్ ఫంక్షన్ హాల్లో మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ నేతలు గుడిసె దేవానంద్, రాజేష్ కుడేరు, శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, భగత్‌సింగ్, లతామంగేష్కర్లకు నివాళి అర్పించిన అనంతరం ఖాదీ ప్రోత్సాహం, మహిళా సాధికారత, శుభ్రతపై మాట్లాడారు. ప్రధాని ప్రసంగాన్ని మంత్రి వీక్షించారు..