IND పేసర్ అర్ష్‌దీప్‌పై ICCకి PCB ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 21న మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ ప్రేక్షకులకు అసభ్యకర సైగలు చేశాడని PCB తన ఫిర్యాదులో ఆరోపించిందని సమాచారం. అనైతికంగా ప్రవర్తించి ICC రూల్స్ ఉల్లంఘించాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిందట. కాగా హరీస్ వెకిిలి చేష్టలకు అర్ష్‌దీప్ కౌంటర్ అంటూ ఓ వీడియో వైరలైన సంగతి తెలిసిందే.