ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు. అమ్మా, నాన్నా అంటూ కూతురు పిలిచే పిలుపులోని మాధుర్యం చెప్పలేనిది. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. ఆడపిల్ల కాళ్లకు పట్టీలు వేసుకుని తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరగాడినట్లే ఉంటుంది. ఒక్కరోజు ఆమె ఇంట్లో లేకున్నా ఇళ్లంతా ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ‘కంటే కూతుర్నే కనాలి’ అని అందుకే అంటారేమో. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు.