ATP: అనంతపురంలో MRPS జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో, అక్టోబరు 13వ తేదీన మాదిగల చైతన్య సదస్సు జరుగుతుందని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని MRPS జిల్లా అధ్యక్షులు ఈరన్న పిలుపునిచ్చారు. గుత్తిలోని ఆర్ అండ్ బీ బంగ్లాలో ఆదివారం ఆయన MRPS నాయకులతో కలిసి మాట్లాడారు. మందకృష్ణ వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు.