TG: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో అథారిటీ భవన నిర్మాణానికి ఆయన పునాది రాయి వేశారు. రావిర్యాల నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న.. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అడ్లూరి, పలువురు నేతలు పాల్గొన్నారు.